మేము ఎవరము

మనతోటకు స్వాగతం

మనతోటకి స్వాగతం. మా వద్ద లభించె ప్రతి ఉత్పత్తి పూర్తి నాణ్యతను కలిగిఉంటుంది, మేము కేవలం నమ్మకమైన సరఫరాదారులతో మాత్రమే పని చేస్తాము, తద్వారా మీరు నాణ్యతమైన ఉత్పత్తులను మాత్రమే మనతోట నుండి అందుకుంటారు.

మనతోట ఉత్పత్తి మీ ప్రతి వంటలొ మంచి రుచిని అందిస్తుంది. సరసమైన ధరలలో నాణ్యతమైన అత్యుత్తమైన ఉత్పత్తులను మనతోట.కం లొ అన్ని వేలల పొందండి. మీరు ఎక్కడ ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా అన్ని వేలల మా ఉత్పత్తులను రవాణా చేస్తాము. అధిక నాణ్యతతో మరియు అసాధారణమైన కస్టమర్ సేవలను మనతోట మీకు అందిస్తున్నాము.

టెస్టిమోనియల్స్

గౌతమ్ రాజు - ఫిలిం ఆర్టిస్ట్

ఈ మధ్య నేను కాకినాడ వచ్చాను. మన అచ్చమైన తెలుగు వారి ఆన్లైన్ స్టోర్ మనతోట చూసాక నేను వెంటనే కాల్ చేసి సుబ్బయ్య గారి భోజనం ఆర్డర్ చేశా!! సర్వీస్ సూపర్. అల్ ది బెస్ట్ మనతోట.కం టీం - నేను మీ సేవలో పాలు పంచుకుంటున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన టీం కు నా హాట్స్ ఆఫ్ !!!


ద్యుమణి సాగర్

మాది హైదరాబాద్ - నేను గత రెండు సంవత్సరాలుగా మనతోట ఆన్లైన్ స్టోర్ లో ఐటమ్స్ కొంటున్న - క్వాలిటీ అండ్ సర్వీస్ చాలా ఇంప్రూవ్ చేసారు. ఇంకా ఎక్కువ ఐటమ్స్ అంటే కిరాణ మరియు ఫాస్ట్ ఫుడ్స్ నాకు, మా కుటుంబానికి రీసెంట్ గా ఆర్డర్ ఇచ్చాను. సర్వీస్ అండ్ క్వాలిటీ సూపర్. కీప్ ఇట్ అప్ మనతోట టీం.

మా టాప్ ఉత్పత్తులు

మాకు కాల్ చేయండి:
+91 9553282288
చిరునామా:
డొ. నం. 127/4, సర్వె. నం. 333/2
అచ్చంపేట జంక్షన్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.
మమ్మల్ని అనుసరించు: